జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర జట్లను తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి స్టాన్లీ జోన్స్ మంగళవారం ప్రకటించారు.
Junior athletics | రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పతకాలు సాధించారు.