రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : డీఏఓ వి.బాబురావు
ఎల్ నినో వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వ్యవసాయం, ఖేత్ బచావో అభియాన్, ప్రత్యామ్నాయ పంటల సాగుపై శుక్రవారం ములకలపల్లి మండల కేంద్రంలో రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు...
ములకలపల్లి, నవంబర్ 27 : ఎల్ నినో వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వ్యవసాయం, ఖేత్ బచావో అభియాన్, ప్రత్యామ్నాయ పంటల సాగుపై శుక్రవారం ములకలపల్లి మండల కేంద్రంలో రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు పాల్గొని మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ఆచరణ, యాసంగి సీజన్లో తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం, వరి కొయ్యాలను కాల్చడం వల్ల కలిగే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పించారు.

Baburao01
ఈ యాసంగిలో ఆరుతడి పంటలైన పెసర్లు, మినుములు, నువ్వులు, జొన్న, బొబ్బెర, కూరగాయలు పంటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం రంగాపురం గ్రామంలోని పొద్దుతిరుగుడు, బొబ్బెర జొన్న పంటలతో పాటు గొల్లగుడెంలో సాగు చేస్తున్న వేరుశనగ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారలు రమేశ్, రాహుల్ గాంధీ, సుజాత, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : డీఏఓ వి.బాబురావు
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
బాల్య వివాహాల నిర్మూలనపై ఎంజీయూలో అవగాహన కార్యక్రమం
‘ఐలు 12వ నల్లగొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’
కొత్తగూడెం ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణ బాధ్యతలు తాసీల్దార్‌కు అప్పగింత
ట్రెండింగ్ వార్తలు
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం

