అథ్లెటిక్స్ పోటీల్లో ధర్మారం మోడల్ స్కూల్ విద్యార్థులకు పతకాలు
Junior athletics | రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పతకాలు సాధించారు.
ధర్మారం: రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పతకాలు సాధించారు. సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న బీ ప్రదీప్తి బాలికల అండర్ 18 విభాగంలో 5000 మీటర్ల రేస్ వాకింగ్లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది. మరో విద్యార్థిని శ్రీలత ద్వితీయ స్థానం సాధించి వెండి పతకాన్ని సొంతం చేసుకుంది.
అదేవిధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బీ సందీప్ అండర్ 20 విభాగంలో 10000 మీటర్ల రేస్ వాకింగ్లో మూడ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ నెల 22, 23 తేదీల్లో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగాయి. పతకాలు నెగ్గిన విద్యార్థులను మోడల్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె మునిందర్, ఎ రాజేశం అభినందించారు. కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయుడు బైకని కొమురయ్య, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

