హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. మదాపూర్‌లోని ఎన్వీకే టెన్నిస్ అకాడమీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించగా.. 30, 40, 50, 60, 70 ప్లస్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
మహిళలు ఓపెన్ విభాగంలో పోటీ పడుతున్నారు. 50 కేజీల విభాగం పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో ఆదివారం నంద్యాల నర్సింహారెడ్డి-నీల్కాంత్ జోడీ 8-6తో సుధీర్ రెడ్డి-వెంకట్ రెడ్డి జంటపై గెలిచి ంది.