ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు అల్విదా చెప్పాడు. ప్రస్తుతం ఆసీస్‌తో యాషెస్ ఐదో టెస్టు ఆడుతున్న బ్రాడ్.. ఈ మ్యాచ్ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించాడు.
వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. స్టార్ షూటర్ రెండు పసిడి పతకాలతో సత్తాచాటిన ఈ విద్యాలయ క్రీడల్లో ఆదివారం.. ఆర్చర్లు అదరగొట్టారు.
ఇంగ్లండ్‌తో యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తున్నది. 384 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వర్షం కారణంగా ఆదివరాం నాలుగో రోజు ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుం
Stuart Broad | 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వీరవిహారం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓ ఓవర్లో వరుసగా ఆరు బంతులను సిక్సర
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ఎక్కువ సమయం లేకపోవడంతో.. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సీనియర్లకు రెస్ట్ ఇచ్చి.. కొత్త కుర్రాళ్లను బరిలోకి దింపితే.. వారు అంచనాలను అందుకోలేకపోయారు.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్ టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చెన్నై 8-3 తేడాతో పుణేరి పల్టన్‌పై అలవోక విజయం సాధించింది.
World University Games | చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. శనివారం మొదలైన టోర్నీలో భారత ప్లేయర్లు మూడు స్వర్ణాలు సహా ఒక కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.
Lakshya Sen | భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఇండోనేషియా షట్లర్ జొనాథన్ క్రిస్టీ చేతిలో లక్ష్యసేన్�
Korea Open 2023 | భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. కొరియా ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ జంట 21-15, 24-2
IND vs BAN | భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే ‘టై’గా ముగిసింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ ‘టై’ కాగా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లూ ఒక్కో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ సమమైంది. మొ