Asian Games | మెన్స్ కబడ్డీలో భారత్‌కు బంగారు పతకం.. ముందుగా వివాదం.. ఆపై అనుకూలంగా నిర్ణయం
Asian Games | ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. ఆఖరి నిమిషంలో వివాదాస్పదమైన భారత్, ఇరాన్ మెన్స్ కబడ్డీ ఫైనల్లో ఎట్టకేలకు భారత్‌నే విజయం వరించింది.
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. ఆఖరి నిమిషంలో వివాదాస్పదమైన భారత్, ఇరాన్ మెన్స్ కబడ్డీ ఫైనల్లో ఎట్టకేలకు భారత్‌నే విజయం వరించింది. చివరి నిమిషంలో ఓ రైడ్‌కు సంబంధించి అంపైర్ ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దాంతో ఇరు జట్లు అంపైర్ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో దాదాపు గంటపాటు ఆట నిలిచిపోయింది.
India are clear winners, just the refree does not know the rules
Disgusting #AsianGames #Kabaddi
— Messi fan boy (@iam_prash004) October 7, 2023
జ్యూరీ జోక్యంతో గంట విరామం తర్వాత ఆట మొదలైంది. ఒక సక్సెస్ఫుల్ రైడ్, సూపర్ టాకిల్‌తో భారత్ నాలుగు పాయింట్లు సాధించి 33-29 తేడాతో భారత్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మెన్స్ కబడ్డీ గోల్డ్‌తో కలిపి భారత్ ఈ ఆసియా క్రీడల్లో మొత్తం 103 పతకాలు సాధించినట్లయ్యింది. అందులో 28 బంగారు పతకాలు, 35 రజత పతకాలు, 45 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇదిలావుంటే ఉమెన్స్ హాకీలో కూడా భారత్‌కు కాంస్యం దక్కింది. బ్రాంజ్ మెడల్ పోరులో జపాన్ను ఓడించి భారత్ కాంస్యం గెలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

