Babar Azam | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న అసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు.
సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్..యూఎస్ ఓపెన్‌లో అదిరిపోయే రీతిలో శుభారంభం చేశాడు. గతేడాది టోర్నీకి దూరమైన జొకో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.
జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో అంబర్‌పేట విద్యార్థులు సత్తాచాటారు. గత వారం జరిగిన టోర్నీలో కవిత తైక్వాండో అకాడమీకి చెందిన 60 మంది విద్యార్థులు స్పీడ్కిక్కింగ్, పూమ్సీ, కొరిగి విభాగాల్లో పోటీపడ్డార�
జాతీయ జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్‌లో లోకేశ్, తన్వి విజేతలుగా నిలిచారు. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీ అండర్-19 బాలుర సింగిల్స్ ఫైనల్లో లోకేశ్ 13-21, 21-17, 21-11త
Mujeeb Ur Rahman | ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ (Mujeeb Ur Rahman) వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించారు. శ్రీలంక రాజధాని కొలంబోలో పాకిస్థాన్‌తో జరిగిన ఆఖరి, మూడో వన్డే మ్యాచ్‌లో రెహ్మాన్ ఫాస్టెస్ట్ హాఫ్ సె
Pakistan ODI team | అంతర్జాతీయ వన్డే క్రెకెట్లో పాకిస్థాన్ జట్టు నెంబర్ వన్‌గా నిలిచింది. ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ 59 పరుగుల తేడా
IND vs IRE | భారత్, ఐర్లాండ్ మధ్య ఆఖరి పోరు వర్షార్పణమైంది. ఎడతెరిపిలేని వర్షంతో మూడో మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. ఉదయం నుంచి వాన దంచికొట్టడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. మ్యాచ్ మొదలయ్�
భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్ తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. అజర్బైజాన్ వేదికగా మంగళవారం ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్తో జరిగిన తుదిపోరు త
యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యూఎస్ఐఈఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 26న ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్టు యూఎస్ కాన్సులేట్ ప్రకటించింది.
భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 39వ జాతీయ సబ్‌జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది.
హైదరాబాద్ వేదికగా ఈ నెల 25 నుంచి స్లాన్ అం తర్జాతీయ చెస్ టోర్నీ జరుగనుంది. రాష్ట్ర చెస్ సంఘం సహకారంతో యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగనున్న టో ర్నీలో భారత్ సహా కెనడా, యెమన్, అమెరికా నుంచి చెస్
భారత యువ షూటర్ మెహులీ ఘోష్ వచ్చే ఏడాది జరుగనున్న ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు బెర్తు దక్కించుకుంది. ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించడం ద్వార�
ప్రతిష్ఠాత్మక ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్..సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో అర్జున్ 53 ఎత్తుల్లో భారత్‌కే చెందిన ఆర్ ప్రజ�