న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ (మంగళవారం) దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ జట్ల మధ్య ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నెదర్లాండ్స్ టీమ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
తుది జట్లు ఇవే..
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్,హెయిన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సన్, కాగిసో రబడా, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడీ, గెరాల్డ్ కొయెట్జీ.
నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కొలిన్ అకెర్మాన్, బాస్ డీ లీడె, తేజ నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్/వికెట్ కీపర్), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెక్ట్, రోయ్లోఫ్ వాన్ డెర్ మెర్వె, లొగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.