జాతీయ జట్టుకు ఆడటమే తొలి ప్రాధాన్యంగా భావించి గత ఎనిమిదేండ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిషెల్ స్టార్క్ వచ్చే ఏడాది ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనే అవ�
ODI rankings | టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ (Shubhaman Gill), యువ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) లు ఐసీసీ (ICC) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో తమ కెరీర్ అత్యుత్తమ ర్యాంకులు దక్కించుకున్నారు.
Mohammed Nabi | అంతర్జాతీయ క్రికెట్లో ఐదు వేల పరుగుల మైలురాయి దాటిన తొలి ఆప్ఘనిస్థాన్ ఆటగాడిగా మహ్మద్ నబీ రికార్డు సృష్టించాడు. ఆసియా కప్-2023 లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నబీ ఈ రికార్డు నెలకొల్పాడు.
ప్రతీ అంశాన్ని తనదైన శైలిలో విశ్లేషించే భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..మరో సెటైర్ వేశాడు. క్రీడా ప్రముఖలు రాజకీయాల్లోకి వచ్చే ముందు తమ అహాన్ని వీడాలని సూచించాడు.
ఆసియాకప్ సూపర్-4 దశకు చేరేందుకు శతవిధాల ప్రయత్నించిన అఫ్గానిస్థాన్ చివరి మెట్టుమీద బోల్తా పడింది. గ్రూప్-బిలో భాగంగా మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గాన్ 2 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో ఓడింది.
ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1కు త్వరలో తెరలేవనుంది. మంగళవారం ఢిల్లీ పబ్లిక్స్కూల్లో జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో ధోనీ తొలి కోచ్ కేశవ్ బెనర్జీ, క్రికెట్ వ్యా�
Asia cup 2023 | ఆసియా కప్ -2023లో నేపాల్-భారత్ మధ్య జరిగిన మ్యాచ్ లో 17 బంతులు మిగిలి ఉండగానే టీం ఇండియా విజయం సాధించింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్ 67, రోహిత్ శర్మ 74 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
Asia Cup 2023 | ఆసియా కప్ టోర్నీలో నేపాల్- భారత్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు వర్షం రావడంతో మధ్యలోనే మ్యాచ్ నిలిపేశారు. తిరిగి 10.15 గంటలకు మ్యాచ్ ప్రారంభించినా.. వర్షం అంతరాయంతో 23 ఓవర్లకు కుదించిన అంపైర్లు.. టీం ఇండియ�
Longest alligator | అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రానికి చెందిన ఓ వేటగాళ్ల గుంపునకు భారీ మొసలి చిక్కింది. ఇంత పొడవైన మొసలి కనిపించడం చరిత్రలో ఇదే మొదటిసారని మిసిసిపీ రాష్ట్రానికి చెందిన వైల్డ్‌లైఫ్, ఫిషరీస్ అండ్ పా�
Asia cricket cup | ఆసియా క్రికెట్ కప్‌లో భారత్ మ్యాచ్‌లను వరుణుడు వదిలేలా లేడు. ఇప్పటికే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఆస్వాదిద్దామని ఎదురుచూసిన అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
Asia Cup | ఆసియా కప్ లో దాయాదులు టీం ఇండియా, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా 28 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది.