IND vs ENG | సొంతగడ్డపై చాన్నాళ్ల తర్వాత ఆడిన టెస్టులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. మూడు రోజుల్లోనే ముగిసిన ఏకైక టెస్టులో హర్మన్‌ప్రీత్ బృందం 347 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది.
IND vs SA | సొంతగడ్డపై భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో పరాజయం పాలైన టీమ్ఇండియా.. ఆ ఓటమిని పక్కన పెట్టి 50 ఓవర్ల సమరాన్ని కొత్తగా ప్రారంభించేందుకు రెడీ అయింది.
అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన పోరులో భారత జట్టు పరాజయం పాలైంది. తొలి పోరులో అఫ్గానిస్థాన్‌పై ఘనవిజయం సాదించిన యువ భారత్ ఆదివారం 8 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓడింది.
WFI Elections: దేశ క్రీడా రంగంలో వివాదాలకు కేంద్రంగా మారిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కు ఎట్టకేలకు ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగైదు నెలలుగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను...
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ కోసం శనివారం వేలంపాట జరుగనుంది. రానున్న సీజన్ కోసం నిర్వహిస్తున్న ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.