పుణె: వన్డే ప్రపంచకప్ 2023(ODI World Cup 2023)లో భాగంగా పుణె వేదికగా జరుగుతున్న సౌత్ఆఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 2.5 ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. కివీస్ ఓపెనర్ డ్వేన్ కాన్వే జన్సెన్ బౌలింగ్‌లో 2 పరుగులు సెకండ్ స్లిప్‌లో మాక్రమ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. యాంగ్, రచన్ రవీంద్ర క్రీజ్‌లో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం 5.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 25 రన్స్ చేసింది.