ఖైరతాబాద్ మహాగణపతికి తలసాని పూజలు
ఖైరతాబాద్‌లో 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
ఖైరతాబాద్, సెప్టెంబర్ 15 : ఖైరతాబాద్‌లో 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్, నాయకులు బాక్సర్ అశోక్, మహేశ్ యాదవ్, రాంరెడ్డి, ఆనంద్, మహేందర్ బాబు తదితరులు దర్శించుకున్న వారిలో ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

