ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతిని గురువారం మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఖైరతాబాద్‌లో 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతికి ప�
Khairatabad Ganapathi | మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ లోని పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం వినాయకుడి నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు పూజలందుకొన్న గణనాథులను ఉత్సాహంగా ఊరేగింపు చేపట్టి నిమజ్జనానికి తరలించారు.
బొజ్జ గణపయ్య దివ్య మంగళరూపాలను కనులారా వీక్షించే అద్భుత ఘట్టానికి భాగ్యనగరం సిద్ధమైంది. మంగళవారం కనులపండువగా సాగే గణనాథుడి శోభాయాత్రకు సర్వ సన్నద్ధమైంది. విభిన్న రకాల రూపాల్లో నవరాత్రులు అలరించిన గణన�
Khairatabad | ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. మంగళవారం నిమజ్జనం నేపథ్యంలో దర్శనానికి ఆదివారం రోజు చివరి రోజు కావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి మహా వినాయకుడిని దర్శించుకునే�
నవరాత్రులు పూజలందుకున్న గణేశుడు గంగమ్మ వడికి తరలుతున్నాడు. హైదరాబాద్ నలుమూలల నుంచి ట్యాంక్‌బండ్ వైపు గణనాథులు (Ganesh Shobhayatra) కదులుతున్నారు. ఈ సారి తెల్లవారుజాము నుంచే నిమజ్జనానికి ట్యాంక్‌బండ్ (Tank bund), ఎన్టీ