న్యూఢిల్లీ : కొరియాలో జరుగుతున్న ఆసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 50మీ. రైఫిల్3 పొజిషన్ పోటీలో నాలుగో స్థానంలో నిలవడంద్వారా భారత యువ మహిళా షూటర్ శ్రియాంక సదంగి పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
మంగళవారం నాటి పోటీలో శ్రియాంక 440.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.