దేశంలోనే అతి ఎత్తైన క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోని లాహాల్ స్పితి జిల్లాలో దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు
అల్మాటీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో సరితా మోర్ స్వర్ణంతో మెరిసింది. మహిళల 59కిలోల ఫైనల్ బౌట్లో సరిత 10-7 తేడా తో షావోదర్(మంగోలియా)పై అద్భుత విజయం సాధించింది. 1-7తో వెనుకంజలో ఉన్న స్థితి నుంచి అనూహ్య�
క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన 34వ సీనియర్ జాతీయ బేస్బాల్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన తెలంగాణ జట్టును రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశంలో హ్యాండ్బాల్ క్రీడకు మరింత ఆదరణ పెరిగే దిశగా కీలక అడుగు పడింది. ప్రతిభ కల్గిన యువ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఖేలో ఇండియాలో హ్యాండ�
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో యోగాసనను కూడా చేర్చామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. యోగాను పోటీ క్రీడగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. లోక్సభ�
న్యూఢిల్లీ: 2048 ఒలింపిక్ క్రీడల ఆతిథ్యం కోసం దేశరాజధాని బిడ్ వేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆ లక్ష్యం నెరవేరే దృక్పథంతోనే ఢిల్లీ బడ్జెట్ను రూపొందించామన్నారు. ‘విశ్వక్ర
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: విలేకర్ల ఆటవిడుపు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 7హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్ (ఎమ్పీఎల్)లో నమస్తే తెలంగాణ అదిరిపోయే బోణీ కొట్టింది. మర్రి లక్ష్మణ్రెడ్డి ఇ�