గిల్ ఇన్ మిడిల్!

కాన్పూర్: టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను మిడిలార్డర్‌కు మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఈ ప్రయోగం చేయాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా.. విరాట్ కోహ్లీ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్లో ధాటిగా ఆడే ప్లేయర్ ఉండాలనే ఉద్దేశంతో జట్టు యాజమాన్యం.. శుభమన్ గిల్‌ను మిడిలార్డర్లో ఆడించేందుకు ప్రయత్నిస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

