Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టారు.
శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మూడోసారి వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రిగా సెక్రటెరియట్లో గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన గ్రౌండ్ ఫ్లోర్‌లోని 10,11,12 బ్లాక్‌లు కేటాయించారు. బాధ్యతలు చేపట్టిన పొ�
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో.. ఆ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని రేపు శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవ�