HomeRangareddySpeaker Gaddam Prasad Kumar Wished The People On The Occasion Of Bogi Sankranti And Kanuma Festivals
ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
ప్రజలకు బోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
వికారాబాద్, జనవరి 14 : ప్రజలకు బోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ బంధుమిత్రులతో కలిసి సంతోషంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.