ఆ ముగ్గురు యువకులు ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం ఏకంగా ట్రాక్టర్‌నే ఎత్తుకెళ్లి అడ్డంగా చిక్కా రు. ఆముగ్గురు యువకులతో పాటు ట్రాక్ట ర్ కొన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రి మాం
శాంతి భద్రతలను కాపాడుతూ నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న పోలీసు శాఖ పనితీరు భేషుగ్గా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయ నిధులు రూ.10 లక్షలతో వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన 4
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పోలీస్‌శాఖ సైక్లింగ్ చేపట్టింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని రగుడు చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ దాకా సైకిల్ ర్యాలీ తీసింది. అందులో ఎ
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై శనివారం రాత్రి ఏకకాలంలో దాడులు నిర్వహించినట్టు ఎస్పీ అఖిల�
తండ్రి మరణవార్త విని గుండెపోటుతో కుప్పకూలిన మహిళను ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. సిరిసిల్లలోని గాంధీనగర్‌కు చెందిన చిలగాని అనూహ్య శనివారం ఉదయం తండ్రి మరణవార్త విని బోరున విలపిస్తూ చ
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆరు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఎస్పీ అఖిల్మహజన్ ఆధ్వర్యంలో రాత్రిబంవళ్లు ముమ్మురంగా
లోక్‌సభ ఎన్నిక ల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది పారదర్శకం గా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్‌మహాజన్ సూచించారు. గురువారం ఆయన మం డల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశా రు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 7న వేములవాడకు రానున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సన్నిధిలో శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించ