దక్షిణి కొరియాలోని దక్షిణ ప్రాంతాల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తున్నది. 200కుపైగా నిర్మాణాలు ధ్వంసం కాగా, 24 మంది మృతి చెందారు. 27వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Fighter jets : సైనిక విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకున్నది. యుద్ధ విమానాలు ప్రమాదవశాత్తు జనంపై బాంబులను జార విడిచాయి. ఈ ఘటన దక్షిణ కొరియాలో జరిగింది. ఆ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు.
Yoon Suk Yeol | అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యెల్ గురువారం కోర్టుల్లో విచారణకు హాజరయ్యారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడంపై విచారణ జరుగుతోంది. అయితే, ఆయన అభిశంసనపై కోర్టులో సవాల్ చ�
ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మకావుతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత షట్లర్లకు రెండో మ్యాచ్‌లో పరాభవం ఎదురైంది. గురువారం ఇక్కడ జరిగిన గ్రూప్-డీ పోరులో భారత్ 2-3తో దక్షిణ కొరియా చేతిల�
నెలరోజుల వ్యవధిలో దక్షిణ కొరియాలో మరో ప్రయాణికుల విమానం ప్రమాదానికి గురైంది. మంగళవారం రాత్రి గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హాంకాంగ్‌కు బయల్దేరడానికి సిద్ధమవుతున్న ఎయిర్ బస్ మంటల్లో చిక్కుకుం
Aeroplane Fire Accident | దక్షిణ కొరియాలోని ఓ విమానాశ్రయంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అందులోని 176 మంది ప్రయాణికులను సహాయ సిబ్బంది సురక్షితంగా తరలించారు.
అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై నేరాభియోగాలను ఆదివారం ప్రాసిక్యూటర్లు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబరు 3న 6 గంటలపాటు ఆయన దేశంలో మార్షల్ లా విధించి, తిరుగుబాటుకు పాల్పడినట్లు �
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం సామ్సంగ్.. బుధవారం రాత్రి తమ పాపులర్ బ్రాండ్ గెలాక్సీ సిరీస్‌లో ఎస్25 మాడళ్లను ఆవిష్కరించింది. ఎస్25, ఎస్25 ప్లస్, ఎస్25 అల్ట్రా పేరిట వీటిని పరిచయం చేసింది
అభిశంసనకు గురైన దక్షిణ కొరియా (South Korea) అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను (Yoon Suk Yeol) పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. తీవ్ర ప్రతిగఘటనల అనంతరం యోల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో దక్షిణ క�
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. అధ్యక్షుడి భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో.. ఆరు గంటల ప్రతిష్టంభన తర్వాత పోలీసులు ఆ ప్రయత్నాలను విరమించుకున�