దక్షిణ కొరియాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 179 మంది ప్రయాణికులు సజీవంగా దహనమయ్యారు. ల్యాండింగ్ అవుతున్న సమయంలో గేర్ పనిచేయకపోవడంతో విమానం వేగంగా రన్‌వేపై దూసుకువెళ్లి ఫెన్సింగ్ గోడను ఢీకొ
దక్షిణ కొరియాలోని ముయాన్ విమానాశ్రయంలో (Muan Airport) ఘోర ప్రమాదం సంభవించింది. రన్‌వేపై దిగుతున్న విమానం అదుపుతప్పి గోడను ఢీకొట్టి పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకు
South Korea: దక్షిణ కొరియా మంత్రి కిమ్ యాంగ్ హున్.. పోలీసుల కస్టడీలోనే ఆత్మహత్యకు ప్రయత్నించారు. గత రాత్రి బలవన్మరణానికి పాల్పడేందుకు కిమ్ ట్రై చేశారు. అండర్వియర్ ద్వారా కిమ్ సూసైడ్ చేసుకున�
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ప్రతిపక్షాలకు మధ్య రేగిన వివాదం పతాక స్థాయికి చేరుకుంది. బుధవారం అధ్యక్షుడు యోల్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్�
అవినీతి ఆరోపణలు చుట్టుముట్టినప్పుడు, విపక్షాలు నిలదీసినప్పుడు నిరంకుశ పాలకులకు రెండు ఎత్తుగడలు గుర్తుకువస్తాయి. ఒకటి, తమను వేలెత్తి చూపేవారిపై దేశ వ్యతిరేక శక్తులుగా ముద్రవేయడం. రెండు, ప్రజాస్వామ్యాన�
South Korea | ఈ భూప్రపంచంపై కనుమరుగుకానున్న తొలి దేశంగా దక్షిణ కొరియా రికార్డుల్లో నిలిచిపోనున్నట్టు నిపుణులు చెప్తున్నారు. జనాభా సంక్షోభమే దీనికి కారణంగా విశ్లేషిస్తున్నారు.
ప్రపంచంలోనే ఎక్కువ యువత ఉన్న దేశం మనదని గొప్పగా చెప్పుకుంటాం. ‘యువ భారతం’గా మన దేశాన్ని పిలుచుకుంటాం. ఒళ్లొంచి పని చేసే యువ జనాభా ఎక్కువగా ఉండటమే భారత్ బలం. అయితే, ఈ బలం భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఇప్పటి ‘�
South Korea: సియోల్ సిటీలో వరుసగా రెండో రోజు భీకర స్థాయిలో హిమపాతం కురిసింది. దీంతో ఆ నగరం అంతా మంచు దుప్పటేసింది. డజన్ల సంఖ్యలో విమానాలను రద్దు చేశారు.
తన మిత్రదేశమైన రష్యాకు మరిన్ని బలగాలను పంపడానికి ఉత్తర కొరియా నిర్ణయించింది. ఉక్రెయిన్‌తో రష్యా జరుపుతున్న యుద్ధంలో సహాయంగా లక్ష బలగాలను ఆ దేశానికి పంపేందుకు ఆ దేశ అధినేత కిమ్ అంగీకారం తెలిపారని తెలి�
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత హాకీ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 3-2తో దక్షిణ కొరియాపై గెలిచింది.
దక్షిణ కొరియాను కవ్వించేందుకు ఉత్తర కొరియా మరో ఎత్తుగడ వేసింది. మొన్నటివరకు చెత్త బెలూన్లను ప్రయోగించిన కిమ్ సర్కార్, తాజాగా జీపీఎస్ సిగ్నల్స్‌ను తారుమారు చేయటాన్ని ఎంచుకుంది. సరిహద్దులో గత రెండు ర�
యువ షట్లర్ కిరణ్ జార్జి కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కిరణ్.. 21-17, 19-21, 21-17తో చి యు జెన్ (చైనీస్ తైఫీ)ను ఓడించాడు.
Trash balloons | ఉత్తర (North Korea), దక్షిణ కొరియాల మధ్య బెలూన్ వార్ కొనసాగుతోంది. తాజాగా ఉత్తర కొరియా పంపిన చెత్త బెలూన్ ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్ష భవనం ప్రాంగణంలో (presidential compound) పడింది.