Home
International
South Korean President Yoon Suk Yeol The Conflict Between The Opposition Parties Has Reached A Boiling Point
దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ప్రతిపక్షాలకు మధ్య రేగిన వివాదం పతాక స్థాయికి చేరుకుంది. బుధవారం అధ్యక్షుడు యోల్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
- మార్షల్ లా విధింపుపై వెనక్కి తగ్గిన అధ్యక్షుడు
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ప్రతిపక్షాలకు మధ్య రేగిన వివాదం పతాక స్థాయికి చేరుకుంది. బుధవారం అధ్యక్షుడు యోల్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. యోల్ పదవీచ్యుతుడు కావటం ఖాయంలా కన్పించింది. ఈలోపు అధ్యక్ష పదవి నుంచి యోల్ తప్పుకుంటారన్న వార్తలు వెలువడ్డాయి.
యోల్, రక్షణమంత్రి కిమ్ యోంగ్ సహా క్యాబినెట్ మంత్రులంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వారు చెప్పారు. మంగళవారం రాత్రి క్యాబినెట్ సమావేశం అనంతరం యోల్ మార్షల్ లా విధింపుపై వెనక్కి తగ్గారు. మార్షల్ లా విధింపును వ్యతిరేకిస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

