పరుగుల వరద పారిన పోరులో దక్షిణాఫ్రికాను విజయం వరించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 284 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేళైంది. కోట్లాది మంధి భారతీయుల ఆశలపై నీళ్లు చల్లుతూ వరుసగా ఏడోసారి తుదిపోరుకు అర్హత సాధించిన ఆస్ట్రేలియా.. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది.
WT20 World Cup | సొంతగడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. సఫారీ జట్టు ఐసీసీ మ�
దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా గదేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియానుంచి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కుకు వచ్చాయి
దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా గదేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియానుంచి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కుకు వచ్చాయి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సౌత్ ఆఫ్రికాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ దేశ బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు తెలిపారు.
Rapper AKA | దక్షిణాఫ్రికాలో ప్రముఖ ర్యాపర్ కిర్నాన్ ఫోర్బ్స్ (35) దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. డర్బన్‌లోని ప్రముఖ రెస్టారెంట్ ఆవరణలో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చ
ఫార్ములా ఈ-రేసింగ్ ప్రాక్టీస్‌తో సాగరతీరం హోరెత్తింది.. శుక్రవారం ఐమ్యాక్స్ థియేటర్, హుసేన్ సాగర్, తెలంగాణ కొత్త సచివాలయం, మింట్ కాంపౌండ్ మీదుగా ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించారు. ప్రాక్టీసే కదా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను సౌతాఫ్రికా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకున్నది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Funny Video | ఈ మ్యాచ్ సందర్భంగా గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైయిర్ మరాయిస్ ఎరాస్మస్ కొన్ని క్షణాలపాటు మ్యాచ్ జరుగుతున్న సంగతి మర్చిపోయారు.