Home
Solar eclipse
Solar eclipse
-
"నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్లో కన్పించదు"
2 months agoఈ నెల 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీనిని సంపూర్ణంగా లేదా పాక్షికంగా దర్శించేందుకు పలు దేశాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇది భారత్లో కన్పించక పోయినా 55 దేశాల్లో కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుడ�"Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్లో కనిపించదట.. ఎందుకంటే..!"
3 months agoSolar Eclipse | 2026 ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ అరుదైన దృశ్యం భారతదేశంలో మాత్రం కనిపించదు. మన దేశంలో ఆ సమయానికి రాత్రి అవు"సూర్య గ్రహణం శౌరి అనుగ్రహ భాషణం"
7 months ago‘మహాత్మా! దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి, దురితాన్ని- పాపాన్ని దూరీకరించడానికీ, ఇర- ధరణిపై మానవ శరీరంతో అవతరించిన హరి- శ్రీకృష్ణుని విమల చరిత్ర నాకు ఇంకా విరివిగా వివరించు’ అనగా, అప్పు�"Ring of Fire | ఈ నెల 17 ఆకాశంలో అద్భుతం.. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ఆవిష్కృతం"
8 months agoRing of Fire | ఈ నెల 17న ఆకాశంలో ఓ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. ఆ రోజు వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీన్ని 'రింగ్ ఆఫ్ ఫైర్ (అగ్ని వలయం)’ అని పిలుస్తారు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఆకాశంలో అద్భుతంగా కనిపించనుంది."Surya Grahanam | కన్యరాశిలో సూర్యగ్రహణం.. ఈ రాశులవారికి గోల్డెన్ డేస్ మొదలైనట్టే..!"
1 year agoSurya Grahanam | ఈ ఏడాది రెండో, చివరి సూర్యగ్రహనం ఈ నెల 21న సంభవించనున్నది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 11 గంటలకు ప్రారంభమై.. 22న ఉదయం 3.24 గంటలకు ముగియనున్నది. గ్రహణకాలం మొత్తం సమయంలో 43.24 గం"Solar Eclipse | ఈ నెల 21న సూర్యగ్రహణం.. ఈ గ్రహణం భారత్లో కనిపిస్తుందా..?"
1 year agoSolar Eclipse | త్వరలో ఖగోళ ప్రియులను సూర్యగ్రహణం కనువిందు చేయనున్నది. ఇటీవల సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏర్పడనున్న ఆఖరి గ్రహణం ఇదేకానున్నది. ఈ నెల 21న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నది."Solar eclipse | ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా..? ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే..!"
1 year agoSolar eclipse 2025 | ఈ ఏడాది రెండో, చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్లో ఏర్పడనున్నది. సూర్యగ్రహణం కేవలంలో ఖగోళ ఘటన కాగా.. జ్యోతిషశాస్త్రం పరంగా ప్రాధాన్యం ఉంటుంది. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం సూర్యగ్రహణం"Shani Transit | మీనరాశిలోకి శనిదేవుడు.. ఈ రెండు రాశుల వారికి ఇబ్బందులు తప్పవట..!"
2 years agoShani Transit | ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఈ నెల 29న ఏర్పడబోతున్నది. ఉగాది పండుగకు ముందు రోజున ఈ గ్రహణం ఆవిష్కృతం కానున్నది. అయితే, గ్రహణం కారణంతో పాటు శనిగ్రహం స్థానచలనం కారణంగా రెండు రాశు"Shani Gochar | సూర్యగ్రహణం రోజున మీనరాశిలోకి శనిగ్రహం.. అదృష్టమంటే ఈ రాశుల వారిదే..!"
2 years agoShani Gochar | జ్యోతిషశాస్త్రంలో శనిగ్రహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలామంది శని భయపడుతుంటారు. న్యాయానికి అధిపతిగా భావిస్తుండగా.. శని కర్మ ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ప్రతి వ్యక్తికి తాను చేసిన క�"2024లో తీవ్ర ఎండలు"
2 years agoప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024వ సంవత్సరం చరిత్రలోనే తొలి ఐదు అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలువనున్నది."గ్రహణ సందేశం"
2 years agoసూర్యుడి కుటుంబంలో బుధుడు, శుక్రుడు మినహా మిగిలిన అన్ని గ్రహాలకూ ఉపగ్రహాలు ఉన్నాయి. భూమికి చంద్రుడు, అంగారకుడికి ఫాబోస్, డైమోస్, ఇక బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలకు చాలా ఉపగ్రహాలు ఉన్నాయి."వినీలాకాశంలో అద్భుతం"
3 years agoఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. అమెరికా, కెనడా, మెక్సికోతోపాటు ఉత్తరఅమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం దర్శనమిచ్చింది."Solar Eclipse | వినీలాకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం..! భారత్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుందా..?"
3 years agoSolar Eclipse | రేపు వినీలాకాశంలో అద్భుతం ఆవిష్కృ తం కాబోతున్నది. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ సమయం పాటు గ్రహణం దర్శనమివ్వనున్నది."Solar Eclipse | ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం.. ఆ దేశంలో అంధకారం"
3 years agoవచ్చే నెల 8న ఖగోళంలో అద్భుతం జరుగనుంది. ఈ ఏడాది మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఆ రోజున సంభవించనుంది. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు కొంత సమయం చీకటిగా మ�"Ring of Fire | రేపు ఆకాశంలో రింగ్ ఆఫ్ ఫైర్.. ఉంగరం ఆకృతిలో సూర్య వలయం"
3 years agoRing of Fire | ఈ నెల 14న ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్ ఆఫ్ ఫైర్' (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నది.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















