ఒకప్పుడు ఇంటి గుట్టు ఈశ్వరుడికి కూడా తెలిసేది కాదు. అవతార పురుషుడైన రాముడికి కూడా రావణుడి ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవడానికి విభీషణుడి మాట సాయం అవసరమైంది. అప్పట్లో సమాచారం అంత పకడ్బందీగా ఉండేది.
హాల్లో స్మార్ట్ టీవీ, చేతిలో స్మార్ట్‌ఫోన్, గదిలో స్మార్ట్ ఫ్యాన్.. ఇల్లంతా స్మార్టే! మరి వంటిల్లు మాత్రం స్మార్ట్‌గా ఎందుకు ఉండకూడదు. కిచెన్‌లో ఏ వస్తువు తక్కువైనా లోటుగానే అనిపిస్తుంది.
ఒకప్పుడు ఫొటో దిగడం అంటే.. ఓ ప్రహసనంలా ఉండేది! ఏదో ఓ అరుదైన సందర్భంలోనే కెమెరా‘క్లిక్'మనేది! కానీ, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అని.. ప్రతి సందర్భం ‘ఫొటో’గా మారిపోతున్నది.
ఒకప్పుడు కిలోబైట్ల (కేబీ)లో ఉండే ఫొటోలు.. ఇప్పుడు మెగా బైట్ల (ఎంబీ)లోకి మారిపోయాయి. ఇక సినిమాలైతే.. గిగా బైట్లలోనే ఉంటున్నాయి. హై రిజల్యూషన్ ఫొటోలు, 4కే సినిమాలను కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో స్టోర్ చేసుకో�
మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను గానీ యాపిల్ ఐఫోన్‌ను గానీ వాడుతున్నారా? అయితే మీ ఫోన్లను భద్రంగా ఉంచుకోవాలంటే ప్రతి వారం రోజులకోసారి వాటిని తప్పనిసరిగా రీస్టార్ట్ చేయాలని అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస�
ఒకప్పుడు కాలక్షేపం అంటే ఆటలు, పాటలు, నాటికలు ఇలా ఉండేవి! మరిప్పుడో.. ఒకే సమాధానం స్మార్ట్‌ఫోన్. బండ సెల్‌ఫోన్ రింగ్‌టోన్ విని ఏడుపు మానేసిన జనరేషన్ జెడ్ ఇప్పుడు స్మార్ట్ దునియాలో చక్కర్లు కొడుతున్న�
రియల్మీ.. దేశీయ మార్కెట్‌కు చౌక ధర కలిగిన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్ ప్రారం భ ధర రూ.9,999గా నిర్ణయించింది.
ఇప్పటివరకు అమెరికాకు చెందిన నెట్వర్క్ టైమ్ ప్రొటోకాల్ ఆధారంగా పని చేస్తున్న భారత్‌లోని స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేయనున్నాయి. ఇందుకోసం ఇస్రో ‘రుబీడియం అటామి
స్మార్ట్ఫోన్లు నానాటికీ మరింత స్మార్ట్‌గా మారుతున్నాయి. వివిధ రకాల అప్లికేషన్ల (యా ప్స్) సాయంతో ఇప్పటికే యావత్ ప్రపంచాన్ని మన అరచేతిలోకి తెచ్చిపెడుతున్నాయి. అసలు యాప్‌లతో అవసరమే లేని స్మార్ట్ఫోన్ల
స్మార్ట్ఫోన్ల ధరలు దిగిరానున్నాయి. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టకముందే మొబైల్ ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించినందున స్మార్ట్ఫోన్ల ధరలు 3-5 శాతం మ�
నోమోఫోబియా.. అంటే ‘నో మొబైల్ ఫోబియా’. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఎట్ల..? ఫోన్ వాడలేని పరిస్థితి వస్తే ఎలా? అనే భావన అది. ఒక రకంగా మానసిక రుగ్మతే. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను వాడుతున్న ప్రతి ఇద్దరి�
స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకొనేలా ఓ బుల్లి గ్యాడ్జెట్‌ను అమెరికాకు చెందిన స్టార్టప్ హ్యుమానే ఆవిష్కరించింది. ఇది స్మార్ట్‌ఫోన్ తరహాలో అన్ని పనులూ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.