Fast Charging | 5 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్.. రియల్మీ సరికొత్త టెక్నాలజీ
స్మార్ట్ఫోన్లు నిత్య జీవితంలో కీలకంగా మారాయి. వీటి చార్జింగ్ అయిపోతే.. దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి వారి కోసం చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ సరికొత్త ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.
Fast Charging | బీజింగ్: స్మార్ట్ఫోన్లు నిత్య జీవితంలో కీలకంగా మారాయి. వీటి చార్జింగ్ అయిపోతే.. దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి వారి కోసం చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ సరికొత్త ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కేవలం 5 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 100 శాతం చార్జింగ్ అయ్యేలా చేసే కొత్త టెక్నాలజీని సిద్ధం చేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
300 డబ్ల్యూ (వూక్) చార్జింగ్ సామర్థ్యం కలిగిన టెక్నాలజీని షెన్జెన్లో(ఆగస్టు 13 నుంచి) ప్రారంభమవుతున్న ‘టెక్ ఫెస్టివల్’లో పరిచయం చేయబోతున్నట్టు తెలిసింది. ‘ఫాస్ట్ చార్జింగ్‌లో రికార్డ్ బ్రేక్ చేయబోతున్నాం’ అంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ టెక్నాలజీతో స్మార్ట్ఫోన్ల చార్జింగ్ 0 నుంచి 50శాతం మూడు నిమిషాల్లో, 100శాతం ఐదు నిమిషాల్లో అవుతుందట!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

