అందాన్ని కాపాడటంలో ‘కొలాజెన్' కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం ముడతలు పడొద్దన్నా.. ముఖం కాంతిమంతంగా ఉండాలన్నా.. శరీరంలో కావాల్సినంత కొలాజెన్ ఉండాల్సిందే! అయితే, 40 ఏళ్లు దాటితే శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి తగ�
సాధారణంగా ప్రతి ఒక్కరూ కనీసం ఆరేడు గంటలైనా నిద్రపోతారు. పడుకునేటప్పుడు చాలామంది
తలకింద దిండు పెట్టుకుంటారు. పత్తితో తయారైన మెత్తటి పిల్లోపై.. కమ్మటి నిద్రలో జోగిపోతారు.
రక్తం వృద్ధి చెందాలంటే బీట్రూట్ తినండి.. ఇది పాత ముచ్చట. చర్మం మిలమిలా మెరవాలంటే బీట్రూట్ రాయండి... ఇది కొత్త ముచ్చట. అవును, బీట్రూట్కు చర్మ సౌందర్య సాధనలోనూ మంచి స్థానం ఉంది. ఇందులోని బీటాలిన్, విటమి�
Health tips | చలికాలంలో మన చర్మం పొడిబారినప్పుడు తేమను నిలుపుకోవడం చాలా ముఖ్యం. చాలామంది అమ్మాయిలు గ్లిజరిన్తో తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. చర్మంపై గ్లిజరిన్, రోజ్ వాటర్ అప్లై చేయడంవల్ల తేమను నిల�
Beauty Tips : అందంగా కనపడాలనే ఆశ చాలామందికి ఉంటుంది. పురుషుల కంటే మగువల్లో అందంగా కనిపించాలనే తపన ఎక్కువ. కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్లు, మాయిశ్చరైజర్లు.. పెదాలకు లిప్
Health tips : సాధారణంగా పండు ఏదైనా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే పండువల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ప్రయోజనాలు కొన్ని పండ్లలో ఎక్కువగా, కొన్ని పండ్లలో తక్కువగా ఉంటాయి. ఇలా ఎక్క�
Beauty tips | చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలా విధానాలు పాటిస్తుంటాం. బోలెడంత డబ్బు ఖర్చు చేసి రకరకాల క్రీములు కొంటాం. అయితే, వాటిలో ఉండే కెమికల్స్ కారణంగా అందం పెరగకపోగా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉ�
కాలం ఏదైనా స్కిన్ కేర్ తప్పనిసరి. లేదంటే చర్మంపై ట్యాన్ ఏర్పడి ముఖారవిందం ముడుచుకుపోయినట్టు అవుతుంది. ఎండవేడిమికి కమిలిపోయిన చర్మానికి తిరిగి నిగారింపు తెచ్చేందుకు చాలామంది పార్లర్లకు వెళ్తుంటారు
Beauty tips | అందానికి మొటిమలు ఓ అడ్డు! మొహంపై మొటిమలు అయ్యాయింటే.. ముఖం వికారంగా మారిపోయిందని చాలామంది అమ్మాయిలు బాధపడుతుంటారు. వాటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో రకరకాల క్రీములను వాడుతుంటారు. ఆ క్రీముల్లో క
హలో... ఫేస్మాస్క్ వేసుకుంటున్నారా? నచ్చిన వాసన, బ్రాండ్, ఫ్లేవర్లు చూసి ఎంచుకుంటున్నారా?!ఆగండాగండి. మీ చర్మం తీరేంటో... దానికేం కావాలో ముందు తెలుసుకోండి. అప్పుడు పూత పూస్తే మీ చర్మం పూరేకులా నిగారిస్తుం�
skin care in winter season | వణుకు పుట్టించే చలి.. చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే క్రీములన్నీ గంపగుత్తగా పూసుకుంటారు. ఇలా చేస్తే, కొత్తకొత్త సమస్యలు కోరితెచ్చుకున్నట్లు అ
Beauty Tips | చర్మాన్ని తేమగా ఉంచుకోవడం చలికాలంలో అతిపెద్ద సవాలు. రకరకాల క్రీములు వాడుతుంటాం. చలి పులి నుంచి చర్మాన్ని రక్షించుకోడానికి ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన సరికొత్త బ్యూటీ ట్రెండ్.. కొరియన్ ఎమల్షన్.
చలికాలం చర్మానికి గడ్డుకాలమే. వాతావరణంలో తేమశాతం తగ్గిపోవడంతో రకరకాల సమస్యలు వస్తాయి. అయితే, కొన్ని అపోహల వల్ల చాలామంది చర్మ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వాటిని దూరం చేసుకుంటే చలికాలాన్ని గట్టెక్�
పసిబిడ్డల చర్మం సున్నితమైంది. పెద్దలతో పోలిస్తే చాలా లేతగా ఉంటుంది. కాస్త సత్తువ సాధించుకోడానికి ఏడాది అయినా పడుతుంది. అప్పటివరకూ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ ఇన్ఫెక్షన్లపాలు కాకుండా కాపాడుక