Face Mask | హలో.. ఫేస్మాస్క్ వేసుకుంటున్నారా?.. అయితే కొంచం ఆగండి..
హలో... ఫేస్మాస్క్ వేసుకుంటున్నారా? నచ్చిన వాసన, బ్రాండ్, ఫ్లేవర్లు చూసి ఎంచుకుంటున్నారా?!ఆగండాగండి. మీ చర్మం తీరేంటో... దానికేం కావాలో ముందు తెలుసుకోండి. అప్పుడు పూత పూస్తే మీ చర్మం పూరేకులా నిగారిస్తుంది.
Face Mask | హలో… ఫేస్మాస్క్ వేసుకుంటున్నారా? నచ్చిన వాసన, బ్రాండ్, ఫ్లేవర్లు చూసి ఎంచుకుంటున్నారా?!ఆగండాగండి. మీ చర్మం తీరేంటో… దానికేం కావాలో ముందు తెలుసుకోండి. అప్పుడు పూత పూస్తే మీ చర్మం పూరేకులా నిగారిస్తుంది.
- పొడిచర్మం అయితే ఫేస్మాస్క్లో హ్యాలురానిక్ యాసిడ్ ఉండేలా చూసుకోవాలి. చర్మాన్ని తేమగా ఉంచి, కణాలకు పునరుజ్జీవం తీసుకువస్తుంది.
- చర్మం వయసుకు మించి కనిపిస్తుంటే విటమిన్ సి ఉండేలా చూసుకోవాలి. ఇది చర్మం మీద గీతలు, ముడతలు, హైపర్ పిగ్మెంటేషన్ను పోగొట్టి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. కొలాజెన్ ఉత్పత్తికి సహకరించి ఎండ నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
- జిడ్డు చర్మం, మొటిమలు ఉన్న వాళ్లు శాలిసిలిక్ యాసిడ్ ఉన్న మాస్క్ను ఎంచుకోవాలి. చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేసి మొటిమలు ఉబ్బెత్తుగా ఉండకుండా చేస్తుంది.
- సెన్సిటివ్ స్కిన్… మరీ సున్నితంగా, ఎర్రగా కందిపోయినట్టుగా కనిపించే చర్మ స్వభావం ఉన్నవాళ్లు నియాసినమైడ్ ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవాలి. వాపుల్ని తగ్గించే దీని స్వభావం ర్యాష్లాగా ఎర్రగా ఉండే చర్మానికి సాంత్వన కలిగిస్తుంది.
- నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ లాంటివి ఉన్నప్పుడు కోజిక్ యాసిడ్ ఉన్నవి మంచి ఎంపిక. ఎండవల్ల కమిలిన చర్మాన్ని మామూలు స్థితిని తీసుకువచ్చేందుకు, మచ్చలు, గీతల్లాంటి వాటిని పోగొట్టేందుకు ఇది ఉపకరిస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

