Beauty tips | చేదు నూనెతో చమక్కు.. వేప నూనెతో చర్మానికి నిగారింపు..!
Beauty tips | చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలా విధానాలు పాటిస్తుంటాం. బోలెడంత డబ్బు ఖర్చు చేసి రకరకాల క్రీములు కొంటాం. అయితే, వాటిలో ఉండే కెమికల్స్ కారణంగా అందం పెరగకపోగా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.
Beauty tips : చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలా విధానాలు పాటిస్తుంటాం. బోలెడంత డబ్బు ఖర్చు చేసి రకరకాల క్రీములు కొంటాం. అయితే, వాటిలో ఉండే కెమికల్స్ కారణంగా అందం పెరగకపోగా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలాకాకుండా సహజంగా లభించే నూనెలతో తయారయ్యే ఉత్పత్తులను వాడితే సౌందర్యాన్ని కాపాడుకోవడంతోపాటు చర్మ సమస్యలు రాకుండా జాగ్రత్తపడొచ్చు. చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేయడంలో వేప నూనె బెస్టుగా పనిచేస్తుంది. పాలతో గానీ, తేనెతో గానీ వేప నూనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. మంచి గుణం కనిపిస్తుంది.
- ఆయుర్వేద మందుల తయారీలో వేపను విరివిగా వాడుతారు. వేప నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ముఖంపై మొటిమలు, మచ్చలను తొలగించడంలో సాయం చేస్తాయి.
- వేప నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ కణాల విచ్ఛిన్నానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేసి చర్మం నిగనిగలాడేలా చేస్తాయి.
- ఇందులోని కెరోటినాయిడ్స్.. కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సాయపడతాయి. వేప నూనెలోని నేచురల్ ఫ్యాటీ యాసిడ్స్ చర్మంపై ఉండే సెబమ్ ఉత్పత్తిని బ్యాలెన్స్ చేస్తాయి. వేప నూనె కలిపిన ఫేస్‌ప్యాక్ వాడటం వల్ల ముఖంపై ఏర్పడిన తెల్లని, నల్లని మచ్చలు మాయమవుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా చర్మానికి రక్షణనిస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

