Beauty Tips : అందంగా కనపడాలనే ఆశ చాలామందికి ఉంటుంది. పురుషుల కంటే మగువల్లో అందంగా కనిపించాలనే తపన ఎక్కువ. కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్లు, మాయిశ్చరైజర్లు.. పెదాలకు లిప్ కేర్లు.. కాళ్లు, చేతులకు మెహందీలు.. గోర్లకు నెయిల్ పాలిష్‌లు.. కనులకు, కనుబొమ్మలకు ఐ లైనర్లు.. ఇలా మహిళలు నిత్యం అందం కోసం ఆరాటపడుతుంటారు. వారి కోసం బ్యూటీ ఎక్స్పర్ట్స్ కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..