అమ్మాయిలు ఏడ్చినా అందంగానే ఉంటారు. వినడానికి సిల్లీగా అనిపించినా.. ఈ మాటలు నిజమేనట. మనసారా ఏడిస్తే.. ముఖవర్చస్సు పెరుగుతుందని సౌందర్య నిపుణులు అంటున్నారు.
అమోఘమైన రుచి, అరుదైన లక్షణాలు గల దివ్యౌషధం తేనె. సౌందర్యానికీ, ఆరోగ్యానికీ దోహదపడే సుగుణాల గని. అందుకే ఆహారంలోనూ, ఔషధాల్లోనూ తేనె వాడకం ఎక్కువ. ముఖ్యంగా వేసవిలో తలెత్తే సమస్యలకు చక్కని పరిష్కారం ఇది.
అందాన్ని కాపాడటంలో ‘కొలాజెన్' కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం ముడతలు పడొద్దన్నా.. ముఖం కాంతిమంతంగా ఉండాలన్నా.. శరీరంలో కావాల్సినంత కొలాజెన్ ఉండాల్సిందే! అయితే, 40 ఏళ్లు దాటితే శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి తగ�
చర్మాన్ని శుద్ధి చేయడానికి పాలు మంచి సాధనంగా ఉపయోగపడతాయి. క్లెన్సింగ్ మిల్క్ స్థానంలో నేరుగా పాలనే వాడవచ్చు. అందుకోసం కొద్దిగా పాలను తీసుకుని అందులో దూదిని ముంచాలి.
అందం కోసం క్రీములను ఆశ్రయిస్తే.. అలర్జీలు దాడిచేస్తాయి. కొన్నిరకాల రసాయనాలు.. చర్మానికి హాని కలిగిస్తాయి. సహజసిద్ధమైన ఉత్పత్తులు ధర ఎక్కువ. ఇంట్లోనే తయారు చేసుకుందామంటే.. శ్రమ ఎక్కువ. ఈ సమస్యలన్నిటికీ ‘ఆవ�
కొందరి చర్మం చాలా సున్నిగా ఉంటుంది. వీరికి ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ పడవు. ఏ క్రీమ్ రాసినా.. వెంటనే సైడ్ఎఫెక్ట్స్ కనిపిస్తుంటాయి. మొటిమలు వచ్చినా.. తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాంటి వారు..
Beauty Tips | అందంలో కొరియా అమ్మాయిలదే అగ్రతాంబూలం! ఎలాంటి మచ్చలు లేకుండా, గాజులా మెరిసే చర్మం.. వారి సొంతం! అందమే అసూయ పడేంత బ్యూటీగా ఉంటారు. ఎంతలా అంటే.. ప్రపంచ ప్రఖ్యాత బ్యూటీ ప్రొడక్ట్స్ సంస్థల్ని కూడా తమ చుట్ట�
చలికాలం.. చర్మానికి గడ్డుకాలం. చల్లదనానికి చర్మం పొడిబారుతుంది. మెరుపును కోల్పోతుంది. దీనికి విరుగుడు ‘సున్నిపిండి’. ముఖ్యంగా ఆడవాళ్లు, చిన్నారుల సున్నితమైన చర్మానికి ‘సున్నిపిండి’ ఎంతో మేలు చేస్తుంది.
అందాన్ని కాపాడుకోవడానికి కొందరు పడరానిపాట్లు పడుతుంటారు. బ్యూటీ పార్లర్లు, సౌందర్య ఉత్పత్తులు అంటూ ఖాతాలను ఖాళీ చేసుకుంటారు. అయితే, రూపాయి ఖర్చులేకుండా.. రైస్ వాటర్‌తో నైస్‌గా కనిపించొచ్చు. బియ్యం కడిగ
యవ్వనంగా కనిపించే చర్మం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. పండుగ వేళ అలాంటి లుక్ కావాలంటే ఓట్స్‌తో దోస్తీ చేస్తే సరి. అందుకోసం మూడు స్పూన్ల ఓట్స్ పొడి, ఒక స్పూన్ పసుపు పొడి, రెండు చుక్కల విటమిన్-ఇ నూనె, ఒక స్పూన�
తలకు నూనె పూసుకోవడం, ఒంటికి నూనె పట్టించుకోవడం సర్వసాధారణం. అయితే, ఇవి ఆరోగ్యకరమైన అలవాట్లే అయినా.. స్నానం చేసిన తర్వాత నూనె రాసుకుంటానంటే ఇంట్లో పెద్దలు అగ్గిమీద గుగ్గిలం అవుతారు.
ఉదయం లేవగానే ముఖం అందంగా కనిపించాలని కోరుకుంటాం. కానీ నిద్ర లేచి బద్ధకంగా అద్దం దగ్గరికి వెళ్లి చూడగానే.. అందులో ఉంది మనమేనా అన్నట్టుగా ముఖం కనిపిస్తే? రోజంతా డల్‌గానే సాగిపోతుంది. ఏడు గంటలు కులాసాగా నిద్
వేసవి కాలం, చలికాలంలోనే కాదు.. వానల వేళా చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. వర్షకాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం మాయిశ్చరైజర్ అప్లయ్ చేయడమే! మాయిశ్చరైజర్‌ను ఇంట్లోనే తయారు చేసు�