చలికాలం.. చర్మానికి గడ్డుకాలం. చల్లదనానికి చర్మం పొడిబారుతుంది. మెరుపును కోల్పోతుంది. దీనికి విరుగుడు ‘సున్నిపిండి’. ముఖ్యంగా ఆడవాళ్లు, చిన్నారుల సున్నితమైన చర్మానికి ‘సున్నిపిండి’ ఎంతో మేలు చేస్తుంది.
అందాన్ని కాపాడుకోవడానికి కొందరు పడరానిపాట్లు పడుతుంటారు. బ్యూటీ పార్లర్లు, సౌందర్య ఉత్పత్తులు అంటూ ఖాతాలను ఖాళీ చేసుకుంటారు. అయితే, రూపాయి ఖర్చులేకుండా.. రైస్ వాటర్‌తో నైస్‌గా కనిపించొచ్చు. బియ్యం కడిగ
యవ్వనంగా కనిపించే చర్మం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. పండుగ వేళ అలాంటి లుక్ కావాలంటే ఓట్స్‌తో దోస్తీ చేస్తే సరి. అందుకోసం మూడు స్పూన్ల ఓట్స్ పొడి, ఒక స్పూన్ పసుపు పొడి, రెండు చుక్కల విటమిన్-ఇ నూనె, ఒక స్పూన�
తలకు నూనె పూసుకోవడం, ఒంటికి నూనె పట్టించుకోవడం సర్వసాధారణం. అయితే, ఇవి ఆరోగ్యకరమైన అలవాట్లే అయినా.. స్నానం చేసిన తర్వాత నూనె రాసుకుంటానంటే ఇంట్లో పెద్దలు అగ్గిమీద గుగ్గిలం అవుతారు.
ఉదయం లేవగానే ముఖం అందంగా కనిపించాలని కోరుకుంటాం. కానీ నిద్ర లేచి బద్ధకంగా అద్దం దగ్గరికి వెళ్లి చూడగానే.. అందులో ఉంది మనమేనా అన్నట్టుగా ముఖం కనిపిస్తే? రోజంతా డల్‌గానే సాగిపోతుంది. ఏడు గంటలు కులాసాగా నిద్
వేసవి కాలం, చలికాలంలోనే కాదు.. వానల వేళా చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. వర్షకాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం మాయిశ్చరైజర్ అప్లయ్ చేయడమే! మాయిశ్చరైజర్‌ను ఇంట్లోనే తయారు చేసు�
సూర్యరశ్మి, థర్మల్ రేడియేషన్ నుంచి రక్షణ కల్పించి శరీరాన్ని చల్లగా ఉంచే వస్ర్తాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. షికాగోలోని ప్రిజర్ స్కూల్ ఆఫ్ మాలిక్యులర్ ఇంజినీరింగ్ పరిశోధకుల బృందం ఈ వస్�
అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పోషకాహార లోపం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు, అందం కూడా మందగిస్తుంది. మొహంపై మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి చర్మ సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయటపడటానికి చాలామంద�
Beauty Tips | ఉదయం పూట చలిగాలులు, కాస్త పొద్దెక్కగానే వేడిగాలులు.. శిశిరంలో వాతావరణం విచిత్రంగా ఉంటుంది. వాతావరణమే కాదు ఈ కాలంలో చర్మ సమస్యలూ చికాకు పెట్టిస్తాయి. దురద, పొలుసులుగా కనిపించే చర్మం, నొప్పితో కనిపించ�
వయసుతో పనిలేకుండా ఎప్పటికీ యవ్వనంగా ఉండాలని కోరుకోని వారు అరుదు. వయసు మీద పడటాన్ని (Health Tips) జాప్యం చేసేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు.
పసిబిడ్డల చర్మం సున్నితమైంది. పెద్దలతో పోలిస్తే చాలా లేతగా ఉంటుంది. కాస్త సత్తువ సాధించుకోడానికి ఏడాది అయినా పడుతుంది. అప్పటివరకూ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ ఇన్ఫెక్షన్లపాలు కాకుండా కాపాడుక
సీజన్ మారింది. మొన్నటి వరకూ మండు టెండల్లో చెమటలు కక్కిన చర్మం తొలకరి రాకతో వాతావరణంతో పాటు తన తత్వాన్ని కూడా మార్చుకోనున్నది. దంచికొట్టే వానల్లో ఒకవైపు చల్లగాలులు, మరోవైపు వేడి. వీటి నుంచి చర్మాన్ని కాప�