ఇంట్లోనే మాయిశ్చరైజర్!
వేసవి కాలం, చలికాలంలోనే కాదు.. వానల వేళా చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. వర్షకాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం మాయిశ్చరైజర్ అప్లయ్ చేయడమే! మాయిశ్చరైజర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
వేసవి కాలం, చలికాలంలోనే కాదు.. వానల వేళా చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. వర్షకాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం మాయిశ్చరైజర్ అప్లయ్ చేయడమే! మాయిశ్చరైజర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
- బాదం నూనె, జోజోబా నూనె రెండిటినీ సమపాళ్లలో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి, కాళ్లకు, చేతులకు రాసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
- ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల షియా బటర్ కలపాలి. దీనిని మాయిశ్చరైజర్‌గా ఉపయోగిస్తే పొడి చర్మం సమస్య తగ్గుముఖం పడుతుంది.
- గ్లిజరిన్, రోజ్ వాటర్, కలబంద గుజ్జు సమానంగా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లయ్ చేస్తూ ఉండాలి. దీంతో చర్మం హైడ్రేటెడ్‌గా మారడమే కాకుండా నిగనిగలాడుతూ ఉంటుంది.
- రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, ఒక టేబుల్ స్పూన్ ఆర్గాన్ ఆయిల్, మందారపూల పొడిని కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

