బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 1-3 తేడాతో మలేషియా చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆట విషయానికొస్తే..తొలుత జరిగిన పురుషుల డబుల్స్ల�
Bindyarani Devi | కామన్వెల్త్ క్రీడల్లో (CWG) భారత్‌కు మరో పతకం లభించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో బింద్యారాణి దేవి (Bindyarani Devi) రజతం సొంతం చేసుకున్నది. మహిళల 55 కిలోల
మహారాష్ట్రలోని సంగ్లీకి చెందిన సంకేత్ సర్గర్ కుటుంబం.. రోడ్డు పక్కన టీ కొట్టు జీవనాధారంగా గడుపుతున్నది. వెయిట్ లిఫ్టింగ్‌లో దేశానికి పేరు ప్రఖ్యాతలు సాధించాలనుకున్న తండ్రి మహాదేవ్.. కుటుంబ ఆర్థిక ప�
పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతో దేశీయ కొనుగోలుదారులకు ఊరట లభిస్తున్నది. ఇప్పటికే భారీగా తగ్గిన బంగారం ధర గురువారం మరింత దిగొచ్చింది. ఢిల్�
హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 48వ జాతీయ జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి పతక వేట కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన బాలికల 800మీటర్ల ఫ్రీైస్టె�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: మాన్సూన్ రెగెట్టా టోర్నీలో రాష్ట్ర యువ సెయిలర్ తనూజ కామేశ్వర్ రజత పతకంతో మెరిసింది. శనివారం జరిగిన బాలికల అండర్-15 విభాగంలో తనూజ ద్వితీయ స్థానంలో నిలిచి ఆకట్టుకోగా, దివ్యాంశ
పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ఉత్పత్తులతోపాటు అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతో దేశీయంగా బంగారం ధర రూ.52 వేల దిగువకు తగ్గింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగా�
Sliver Charged Water | వెనుకటి రోజుల్లో రాగి, కంచు పాత్రల్లో భోంచేసేవారు. రాగి చెంబులో నీళ్లు తాగేవారు. ఆహారం, పానీయాలు ఆ పాత్రలోని లోహశక్తిని సంగ్రహిస్తాయని తరాల నమ్మకం. అలానే, వెండి గ్లాసులో నీరు తాగడం కూడా ఆరోగ్యకరమ�
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ అభిలాష్ రజత పతకంతో మెరిశాడు. పురుషుల 400మీటర్ల ఫ్రీైస్టెల్ రేసును జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూని�
ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా గేమ్స్‌లో తెలంగాణ పతక బోణీ అదిరింది. సోమవారం జరిగిన పురుషుల 81 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉస్మానియా యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగిన ధనావత్ గణేశ్ రజత పతకంతో మెరిశాడు. జాతీయ టోర�
పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని సీఆర్పీఎఫ్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్ అన్నారు.మంగళవారం సీఆర్పీఫ్ పాఠశాల నుంచి జాతీయస్థాయి బాస్�