Alumni Help | చేర్యాల మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాలలో 1989-90 బ్యాచ్ 10వ తరగతికి చెందిన గాజుల యాదగిరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పూర్వపు విద్యార్ధులు తమతో 10 సంవత్సరాలపాటు విద్యను అభ్యసించి అనా�
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేయాలని, రైతులకు రైతు భరోసా, పంట రుణమాఫీ పూర్తిగా అమలు చేయడానికి రేవంత్ సర్కారు అపసోపాలు పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు.
సిద్దిపేట సేవాపరులకు నిలయమని, మన పేరు ప్రపంచమంతటా వినిపిస్తున్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో 14 ఏండ్లుగా అమర్నాథ్లో అన్నదానం నిర్వహిస�
Abdul Hameed | భూ సమస్య ఏదైనా ఉంటే గ్రామంలోకి వచ్చిన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని.. రెవెన్యూ సదస్సులో మీరు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన
High Yields | బుధవారం వర్గల్ మండలంలోని చౌదర్పల్లి, సీతారాంపల్లి, అవుసులోనిపల్లి, నగరంతాండలలో రైతు ముంగిట వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు.
CC Cameras | సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తొగుట సీఐ లతీఫ్ గుర్తు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన చాలావరకు దొంగతనాలు నివారించే అవకాశం ఉందన్నారు.
Harish Rao | తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఊరట లభిచంఇంది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్లో హరీశ్‌రావు సరైన వివరాలు ఇవ్వలేదని గతంలో చక్రధర్ గౌడ్ వేసిన పి�
Farmers | సర్వే నెంబర్ 257లోని భూధాన్ భూమిలో మోకాపై ఉన్న రైతులందరికి పట్టాలివ్వాలని కోరుతూ తహసీల్దార్ దివ్యకు మాజీ సర్పంచ్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో వినతిప్రతం అందజేశారు
ACP Narsimlu | పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలన్నారు గజ్వేల్ ఏసీపీ నర్సింలు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందికి సుచించారు.
మిరుదొడ్డి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : సిద్ధిపేట జిల్లాలోని మండల కేంద్రమైన మిరుదొడ్డి (Mirudoddi)లో ఆదివారం బొడ్రాయి వార్షికోత్సవం ఆద్యంతం కన్నులపండుగా జరిగింది.
Komuravelli | కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తుల తరలివచ్చారు.