Komuravelli Temple | తనతో కొందరు దుర్భాషలాడారని, తనను సెల్‌ఫోన్‌తో కొట్టారని పోలీసులకు మల్లన్న ఆలయ ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.
Cyber Crime | సైబర్ మోసగాళ్ల బారిన పడి మోసపోతున్న ఘటనలు ప్రతీ రోజూ ఏదో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
MLA Palla Rajeshwar Reddy | చేర్యాల ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోసారి ప్రస్తావించారు. చేర్యాల మండలంలోని నాగపురి, శబాష్‌గూడెం, వేచరేణి, పెదరాజుపేట గ్రామాల ప్రజలు నిత్యం రెవెన్యూ, పంచా�
Oil Palm Gardens | ఎండల నుండి ఆయిల్ పామ్ తోటలను సంరక్షించుకోవడానికి యాజమాన్య పద్ధతులు పాటించాలి. రైతులు ముఖ్యంగా నీటి యాజమాన్యంపై దృష్టి పెట్టాలన్నారు వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున.
MLA Kotha Prabhakar Reddy | చేగుంట, మార్చి24: నార్సింగి మండలంలో ఉన్న భీంరావ్పల్లిని చేగుంట మండలంలో,చేగుంట మండలంలో ఉన్న వల్భాపూర్ను నార్సింగి మండలంలో కలుపాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇవాళ అసెంబ్లీలో ప్�
Masjids | ఇవాళ తొగుట మండల పరిధిలోని తుక్కాపూర్ మజీద్‌లో మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి కలీమొద్దీన్ తుర్కకాశి సంఘం నాయకులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలోని అర్జునపట్ల, కమలాయిపల్లి గ్రామాలను మద్దూర్ మండలం నుంచి చేర్యాల మండలానికి మారుస్తున్న ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ�
Women Strike | చేర్యాల, మార్చి 24 : తమ వాడకట్టుకు సీసీ రోడ్డు మంజూరైతే కింది వాడకట్టుకు తరలించుకుపోయారని చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలోని 7వ వార్డుకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వార్డులోని తమ ప్రాం�
Asha Workers | ఇవాళ సీఐటీయూ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్యశాఖ కమిషనరేట్ వద్ద జరిగే ధర్నాకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను తొగుట పోలీసులు అరెస్ట్ చేశారు.
Komuravelli Brahmotsavalu | రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొమురవెల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పలు ఆలయాల్లో కేవలం వారం రోజుల్లో ముగిసే ఉత్సవాలు ఇక్కడ మాత్రం మూడు మాసాలపాటు సుదీర్ఘంగా సాగడం విశేషం. 10 ఆదివారాలపాటు నిర్వహ�
Komuravelli Mallanna Temple | రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన మల్లెల సుదర్శనం అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్న దర్శనానికి కొమురవెల్లికి శనివారం ఆలయ కాటేజీని అద్దెకు తీసుకుని అందులో బస చేశాడు.
Unseasonal Rains | శుక్రవారం రాత్రి కురిసిన భారీ వడగలుల వర్షాలతో దౌల్తాబాద్ మండలంలోని గ్రామాల్లో యాసంగిలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట అకాల వర్షానికి ఆవిరైపోయింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలరాలడంతో రైతు�
CMRF | ఇవాళ రాయపోల్ మండల కేంద్రానికి చెందిన సంఘం కిషన్ దంపతులకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.10,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.
MLA Kotha Prabhakar reddy | తొగుట మండలంలోని వెంకట్రావుపేట బండారి రాజగౌడ్ నివాసం నుండి పోచమ్మ దేవాలయం వరకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో NREGSలో మంజూరైన రూ: 10 లక్షల సీసీ రోడ్డు పనులను గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభ�
కాంగ్రెస్ 15 నెలల పాలనలో సాగునీరు, తాగు నీరు ఇవ్వకుండా అటు రైతులను, ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కన