CMRF | రాయపోల్, ఏప్రిల్ 04 : దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోతరాజు స్వామికి రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు
గతంలో పేదలకు గ్రామాల్లో అధిక శాతం సీఎం సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొంది బిల్లులు చెల్లించిన ప్రతి ఒక్కరూ సీఎంఆర్ఎఫ్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ వీరమ్మ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Alampur | అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్