Delhi | ఢిల్లీలో దారుణం.. ఆరో తరగతి బాలికను బంధించి అత్యాచారం చేసిన టైలర్
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. ఆరో తరగతి చదివే బాలికను బంధించిన ఒక టైలర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీ, సదర్ బజార్లో ఈ నెల 16న రాత్రి 11.00 గంటలకు జరిగింది.
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. ఆరో తరగతి చదివే బాలికను బంధించిన ఒక టైలర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీ, సదర్ బజార్లో ఈ నెల 16న రాత్రి 11.00 గంటలకు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి. ఈ ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఉంటున్న ఒక బాలిక ఆరో తరగతి చదువుతోంది.
సెప్టెంబర్ 16న రాత్రి 11.00 గంటలకు స్కూల్కు అవసరమైన కొన్ని వస్తువులు కొనేందుకు ఆ బాలిక బయటకు వెళ్లింది. బాలిక వెళ్లే దారిలో ఒక టైలరింగ్ షాపు ఉంది. బాలిక ఒంటరిగా ఉండటం గమనించి ఆ షాపు ఓనర్ కం టైలర్ అయిన మక్సూద్.. బాలికకు మాయమాటలు చెప్పాడు. తన షాపులోకి రమ్మన్నాడు. షాపులోకి వచ్చిన బాలికపై మక్సూద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక షాపు నుంచి ఇంటికి వచ్చిన బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది.
దీంతో వారు సదర్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐ నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు మక్సూద్ను అరెస్టు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- POCSO Act
- Police
- Sadar Bazar
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

