Lightning | పిడుగుపాటుకు ఇద్దరు మహిళా కూలీలు మృతి
Lightning | ఏపీలోని కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం పిడుగుపాటుకు ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం చెందారు.
అమరావతి : ఏపీలోని కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం పిడుగుపాటు ( Lightning ) కు ఇద్దరు మహిళా కూలీలు ( Female Workers ) దుర్మరణం చెందారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామంలో టమాటా పొలంలో పనిచేస్తున్న మహబూబ్,ముర్తుజా సమీపంలో పిడుగుపడింది. దీంతో తీవ్ర గాయాలతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. రెవెన్యూ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

