మైసూరు అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, కర్ణాటక మంత్రి బైరాతి సురేశ్‌కు ఈడీ సోమవారం నోటీసులు జారీ చేసింది.
కర్ణాటక రాజకీయాల్లో రోజుకో రచ్చ మొదలవుతున్నది. ఇంతకాలం కాంగ్రెస్ నేతల మధ్య కనిపించిన విభేదాలు ఇప్పుడు బీజేపీలోనూ తీవ్రంగా మారాయి. హస్తం పార్టీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలో తదుపరి సీఎం ఎవరన్న రచ్చ కొనసాగుతూనే ఉంది. ఒక పక్క ఆ ఆంశంపై ఎవరూ మాట్లాడరాదంటూ అధిష్ఠానం గట్టిగా ఆదేశాలు జారీ చేసినా నేతలెవరూ పట్టించుకోవడం లేదు.
Sunil Kumar | లొంగిపోయిన నక్సల్స్‌కు సన్మానం చేయడంతోపాటు పునరావాసం ప్యాకేజీ ఇస్తామన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మండిపడ్డారు. వారితో ఆయనకు సంబంధాలున్నాయా? అని ప్రశ్నించారు.
Siddaramaiah | కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో కమీషన్లు (commission) 60 శాతానికి పెరిగాయంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) తాజాగా స్పందించారు.
మైసూరులోని చారిత్రక కేఆర్ఎస్ రోడ్డు పేరు మార్పు ప్రతిపాదన వివాదాన్ని రాజేసింది. ఆ రోడ్డు పేరును సిద్ధరామయ్య ఆరోగ్య మార్గ్‌గా మార్చాలన్న ప్రతిపాదనను జనతా దళ్(ఎస్) తీవ్రంగా వ్యతిరేకించింది. ఎంసీసీకి
అలవి కాని గ్యారెంటీలు, హామీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడానికి రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నది. తమ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ బాటలో నడుస్తూ
ప్రజలపై మరో బాదుడుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే పలు భారాలు మోపి ప్రజలను ఇబ్బంది పెడుతున్న సిద్ధరామయ్య సర్కార్ తాజాగా, మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్‌పై అదనపు సెస్‌ను విధించ�
కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ కుర్చీలాట మొదలైనట్టు కనిపిస్తున్నది. కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
Muda Scam | కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) కుంభకోణంలో అక్రమాలు జరిగినట్టు తాము సాక్ష్యాధారాలతో సహా గుర్తించామని ఎన్ఫ�
Cricket stadium | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని తుమకూరు (Tumakuru) జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలన్న దీర్ఘకాలిక డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఈ మేరకు ‘కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెం�