Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగరాం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 3.5 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బోధన్ మాజీ ఎమ్మె ల్యే షకీల్‌ను ఓ పాత కేసులో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తల్లి అంత్యక్రియల్లో పా ల్గొనేందుకు షకీల్ వస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీస
AC Bus Services | శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం 4 కొత్త ఏసీ బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కూకట్పల్లి డిప్యూటీ రీజినల్ మేనేజర్ అపర్ణ కళ్యాణి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 40వసారి ఢిల్లీకి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితోకలిసి సీఎం ఢిల్లీ వెళ్లారు.
శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది.
సరుకు రవాణాలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గణనీయమైన వృద్ధిని సాధించింది. 2024లో సంస్థ 1,80,914 మెట్రిక్ టన్నుల సరుకును ఇతర దేశాలకు సరఫరా చేసింది. ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో సరుకును రవాణా చేయడం ఇదే తొలిసారి. 2
వారణాసి వెళ్లాల్సిన స్పైజెట్ విమానం దాదాపు 4 గంటలు ఆలస్యం కావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగిన సంఘటన బుధవారం చోటుచేసుకున్నది. ప్రయాణికులు తెలిపిన ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్
ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి గ్రీన్ కారిడార్ మెట్రోను నిర్మించనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో పరుగులు పెట్టేలా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైలు సంస్థ ప్రణాళికలు సిద్
Shamshabad Airport | ఓ కార్గో విమానంలో గేర్ సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేయడంతో పెద్దప్రమాదం తప్పింది.
శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ (Foreign Currency) పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం వచ్చింది.
Shamshabad Airport | లండన్, మస్కట్, సింగపూర్ నుంచి చెన్నై వెళ్లాల్సిన నాలుగు విమానాలు హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. చెన్నైలో వాతావరణం అనుకూలించకపోవడంతో రాజీవ్‌గాంధీ ఎయిర్�
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతి వెళ్లాల్సిన అలెన్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (91877) బుధవారం ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే.. చివరి నిమిషంలో ఎయిర్‌లైన్స్ అధికారులు విమానంలో సాంకేతికలోప�