హైదరాబాద్‌లోని శామీర్‌పేటలో అక్రమంగా ఔషధాలు తయారుచేస్తున్న ఓ ప్రైవేట్ ల్యాబ్‌పై మంగళవారం డ్రగ్ కంట్రో ల్ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడు ల్లో రూ.5.5 లక్షల విలువైన అక్రమ ఔషధలను సీజ్ చేశారు.
ACB | పది లక్షలు లంచం తీసుకుంటూ శామీర్‌పేట తాసీల్దార్ తోడేటి సత్యనారాయణ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. అధికారుల వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా నిడుబ్రోలు మున్సిపాలిటీకి చెందిన మువ్వ రామశేషగ
Minister Harish Rao | కేసీఆర్‌కు ముందు తండాల పరిస్థితి ఏందీ..? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయాలని మంత్రి హరీశ్‌రావు గిరిజనులకు సూచించారు. మేడ్చల్ జిల్లా శామిర్‌పేటలో గిరిజనుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట జీనోమ్ వ్యాలీలో (Genome valley) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం కొల్తూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన బైకు ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును ఢీకొట్టింది. దీంతో బ
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట (Shamirpet) ఓఆర్ఆర్పై (ORR) లారీ బీభత్సం సృష్టించింది. శామీర్‌పేట-కీసర (Keesara) మధ్య ఔటర్ రింగ్‌రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి బొలెరో (Bolero), టాటా టియాగో కారును ఢీకొట్టింది.
Shamirpet | మేడ్చల్ జిల్లా పరిధిలోని శామీర్‌పేటలో శనివారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నట్లు వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. కాల్పులకు కారణం వివాహేతర సంబంధం అని, కాల్పులకు తెగబడింది ఓ సీరియల�
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లో (Shamirpet) కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్‌పేటలో ఉన్న సెలబ్రిటీ క్లబ్లో (Celebrity club) ఓ యువకుడిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు.
షామీర్పేట్లో విస్తరించిన జీనోమ్ వ్యాలీ ఉపాధికి స్వర్గధామంగా మారింది. ప్రస్తుతం 20 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, మరో 10 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
తెలంగాణ అడవుల్లో వన్యప్రాణి సంపదను మరింత పెంచే దిశగా అటవీశాఖ చర్యలు చేపట్టింది. జూ పారుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న శాఖాహార జంతువులను పులుల అభయారణ్యాలు, రక్షిత అటవీ ప్రాంతాలకు తరలించేందుకు నిర్ణయించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ గంటా సాయి కార్తీక్ రెడ్డి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. షామీర్పేట్ వేదికగా జరుగుతున్న టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీఫైనల
సెల్ఫీలంటే ప్రాణాలిచ్చే రకం మనవాళ్లు. ఇక నుంచి సెల్ఫీల కోసం కొండలూ గుట్టలూ ఎక్కి రిస్క్ తీసుకోవాల్సిన పన్లేదు. సురక్షితమైన ప్రదేశంలో, అందమైన సెల్ఫీలు తీసుకునేందుకు .. హైదరాబాద్‌లో ఓ సెల్ఫీ మ్యూజియం
అవసరం మేరకే ఎరువులు వాడవచ్చు.. మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవియాదవ్ శామీర్‌పేట, నవంబర్ 19 : భూసార పరీక్షలతో భూమిలో పోషకాల లభ్యత, లోపాలు గుర్తిస్తే పెట్టుబడి తగ్గుతుందని మేడ్చల్ వ్యవసాయ మా�
అదనపు కలెక్టర్ శ్యాంసన్ మూడుచింతలపల్లిలో హరితహారం, సీజనల్ వ్యాధులపై సమావేశం కీసర మండలం కరీంగూడలో అభివృద్ధి పనుల పరిశీలన శామీర్‌పేట, జూన్ 23 : గ్రామాలను ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత గ్రామ పంచ�
శామీర్‌పేట, మే 26: కరోనా విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ శ్యామ్సన్ సూచించారు. శామీర్‌పేట మండలంలోని లాల్‌గడి మలక్‌పేట, మూడుచింతల్‌పల్లి మండలంలోని మూడుచింతల్‌పల్లి, కేశ్వ�