WI vs IND : సెమీస్ బెర్తును నిర్ణయించే మ్యాచ్‌లో భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేస్తున్నారు. ఆచితూచి ఆడిన షాయ్ హోప్(25 నాటౌట్), రోస్టన్ ఛేజ్(20 నాటౌట్)లు ఏమాత్రం రిస్క్ తీసుకోలేదు.
WI vs ZIM : ప్రపంచకప్‌లో నాకౌట్ దశలో జింబాబ్వే, వెస్టిండీస్ కీలక మ్యాచ్‌లో తలపడుతున్నాయి. సోమవారం వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లోల టాస్ గెలిచిన సికిందర్ రజా విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
WI vs NEP : పొట్టి ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో వెస్టిండీస్ (West Indies) సూపర్- 8 చేరింది. లీగ్ దశ మూడో మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తు చేసి నాకౌట్ దశకు చేరిన తొలి జట్టుగా నిలిచింది.
West Indies Squad : పొట్టి ఫార్మాట్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన వెస్టిండీస్ (West Indies) మూడో కప్ కోసం భారత్‌కు వస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి మొదలయ్యే టీ20 ప్రపంచకప్ కోసం సోమవారం విండీస్ క్రికెట్ స్క్వాడ్‌ను ప్రకటించింది.
Quinton DeKock : వైజాగ్ వన్డేలో సెంచరీతో మెరిసిన క్వింటన్ డికాక్ (Quinton DeKock ) పలు రికార్డు నెలకొల్పాడు. టీమిండియా తనకు ఇష్టమైన ప్రత్యర్థి అని చాటుతూ ఏడో శతకం బాదేసి.. శ్రీలంకదిగ్గజం సనత్ జయసూర్య (Sanath Jayasuriya) సరసన నిలిచాడు.
తొలి టెస్టులో న్యూజిలాండ్ నిర్దేశించిన 531 పరుగుల భారీ ఛేదనలో వెస్టిండీస్ పోరాడుతున్నది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 212 రన్స్ చేసింది.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్.. తొలి మ్యాచ్‌లో ఉత్కంఠ విజయంతో సిరీస్‌లో బోణీ కొట్టింది. ఇరుజట్ల మధ్య చివరి ఓవర్ దాకా హోరాహోరీగా సాగిన పోరులో విండీస్ 7 పరుగుల తేడాతో గెలిచింది. పర్యాటక జట్టు ని
WI vs BAN : మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ (West Indies) బోణీ కొట్టింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్‌కు షాకిస్తూ.. సూపర్ ఓవర్లలో విండీస్ విజయం సాధించింది.
Westt Indies : ఈమధ్య కాలంలో అన్న ఫార్మాట్లలో ఘోరంగా విఫలమవుతున్న వెస్టిండీస్ (Westt Indies) జట్టు వన్డేల్లో కొత్త అధ్యాయం లిఖించింది. అలాఅనీ అద్భుత విజయంతోనే, సంచలన ఆటతోనే కాదు.
IND vs WI : సొంతగడ్డపై చెలరేగిపోతున్న భారత జట్టు సిరీస్ విజయానికి చేరువైంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో వెస్టిండీస్‌ను ఓడించిన టీమిండియా ఢిల్లీ టెస్టు (Delhi Test)లోనూ ప్రత్యర్థిని హడలెత్తిస్తూ గెలుపుబాటలో పయ�
స్వదేశంలో వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టునూ మూడు రోజుల్లో ముగిద్దామనుకున్న భారత జట్టుకు ఒకింత నిరాశ. కరీబియన్ జట్టు ఫాలోఆన్ ఆడుతూ పోరాటపటిమను ప్రదర్శించడంతో టీమ్ఇండియా విజయం