భారత జట్టును ముగ్గురు విండీస్ ఆటగాళ్లు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ పుణ్యమా అని విండీస్ ఆటగాళ్లలో చాలా మందికి భారతదేశ పరిస్థితులు కొట్టిన పిండి. ఇక్కడ వాళ్లకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే.
యాంటిగ్వా: శ్రీలంకతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మరో రెండు బంతులు ఉండగా విక్టరీని సొంతం చేసుకున్నది.