శ్రీవారికి ఒక్కరోజే 6.12 కోట్ల కానుకలు
తిరుమల శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. మూడు సంవత్సరాల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రూ.6 కోట్ల మార్క్‌ను దాటింది.
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. మూడు సంవత్సరాల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రూ.6 కోట్ల మార్క్‌ను దాటింది.
మంగళవారం ఒక్కరోజే భక్తులు హుండీలో ఏకంగా రూ.6.12 కోట్లను కానుకలుగా సమర్పించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మరోవైపు గతంలో ఎన్నడూలేని విధంగా జూలైలో శ్రీవారికి రూ.140.28 కోట్ల ఆదాయం వచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

