T20 World Cup: షాయ్ హోప్ సిక్సర్లతో హోరెత్తించాడు. అమెరికా బౌలర్లతో ఆటాడుకున్నాడు. 8 సిక్సర్లు కొట్టి 82 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. సూపర్ 8 మ్యాచ్‌లో విండీస్ 9 వికెట్ల తేడాతో అమెరికాపై విజయం సాధించింది.
WI vs ENG : వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న మూడు వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్(England) బోణీ కొట్టింది. తొలి వన్డేలో ఓడిపోయిన బట్లర్ సేన కీలకమైన రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. బౌలర్లు విజృంభించండో కరీబియ�
Shai Hope : వెస్టిండీస్ కెప్టెన్ షాహ్ హోప్(Shai Hope) అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. వన్డేల్లో వేగంగా 5 వేల పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. సొంతగడ్డపై అంటిగ్వాలో ఇంగ్లండ్‌తో జరిగిన త�
IND vs WI : నాలుగో టీ20లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్(61 : 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ బాదడంతో 8 వికెట్ల నష్టానికి 178 రన్స్ కొట్టింది. చివరి ఓవర్లో ఓడియన్ స్మిత్(9 నాటౌట్)
వచ్చిన అవకాశాలను టీమ్ఇండియా (Team India) యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. పేళవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తున్నారు. వెస్టిండీస్‌తో (West Indies) జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యా�
IND vs WI : టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత జట్టు తొలి వన్డేలో(ODI Series) తడాఖా చూపించింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 4, కుల్దీప్ యాద్ 3 వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు 114 పరుగులకే కుప్పకూలిం
Shai Hope : వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్(Shai Hope) వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచ్(ODI World Cup Qualifier 2023)లో నేపాల్‌పై రికార్డు సెంచరీ బాదాడు. దాంతో అతను భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్�
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న భారత్-విండీస్ వన్డేలో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు షాయి హోప్ (115), కైల్ మేయర్స్ (39) శుభారంభం అందించారు. ఆ తర్వాత వ�
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు నిదానంగా ఇన్నింగ్స్ నిర్మిస్తోంది. ఆరంభంలోనే కైల్ మేయర్స్ (39), షాయి హోప్ (71 నాటౌట్) ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించారు. ముఖ్యంగా మేయ
భారత జట్టును ముగ్గురు విండీస్ ఆటగాళ్లు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ పుణ్యమా అని విండీస్ ఆటగాళ్లలో చాలా మందికి భారతదేశ పరిస్థితులు కొట్టిన పిండి. ఇక్కడ వాళ్లకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే.
యాంటిగ్వా: శ్రీలంకతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మరో రెండు బంతులు ఉండగా విక్టరీని సొంతం చేసుకున్నది.