మహిళల బిగ్‌బాష్ లీగ్ హొబర్ట్: భారత యువ ఓపెనర్ షఫాలీ వర్మ మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సత్తాచాటింది. సిడ్నీ సిక్సర్స్ తరఫున బరిలోకి దిగిన షఫాలీ (57; 6 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకుంది. ఫలితంగా హొబర్ట్ హరికేన�
దుబాయ్: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత యువ ఓపెనర్ షఫాలీ వర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. మంగళవారం విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో షఫాలీ 726 రేట�
దుబాయ్: మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. 759 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ (744 పాయింట్లు) రెండో �
ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. శిఖా పాండే, ఏక్తా బిస్త్, షఫాలీ వర్మ జట్టులోకి వచ్చారు. నీతు డేవిడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముగ్గుర�
న్యూఢిల్లీ: మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భారత స్టార్లు షెఫాలీ వర్మ, రాధా యాదవ్ అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే లీగ్‌లో ఇద్దరూ సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడే అవకాశం ఉంది. సిడ్నీతో 17 ఏండ్ల సంచలనం షెఫాలీ
ఆస్ట్రేలియా వేదికగా జరిగే విమెన్స్ బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భారత్ నుంచి మరో ఇద్దరు క్రికెటర్లు లీగ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. టీనేజ్ సంచలనం షెఫాలీ వర్మ రాబోయే సీజన్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున బరి�
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ కొత్తగా తీసుకొస్తున్న ‘హండ్రెడ్’ టోర్నీలో భారత మహిళా క్రికెటర్ల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్తో పాటు, స్మృతి మందన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తిశ
భారత మహిళల చేతిలో దక్షిణాఫ్రికా చిత్తులక్నో: భారత యువ సంచలనం షెఫాలీ వర్మ (30 బంతుల్లో 60; 7ఫోర్లు, 5 సిక్స్‌లు) వీరబాదుడుతో దక్షిణాఫ్రికా మహిళల జట్టు చిత్తయింది. మంగళవారం మూడో టీ20లో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో
లక్నో: సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఆరంభంలో చిచ్చరపిడుగు షఫాలీ వర్మ(47: 31 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు),