INDW vs SLW : వరల్డ్ ఛాంపియన్ భారత జట్టు స్వదేశంలో తొలి సిరీస్ పట్టేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(79 నాటౌట్) విధ్వంసక అర్ధ శతకంతో చెలరేగగా.. మూడో టీ20లోనూ భారీ విజయంతో సిరీస్ పట్టేసింది.
స్వదేశంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన జోరుమీదున్న భారత మహిళా క్రికెట్ జట్టు.. టీ20ల్లోనూ అదరగొడుతున్నది. విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 7 వికెట్ల తేడాతో గెలిచి ఐదు �
Shefali Verma : ప్రపంచ కప్ ఛాంపియన్లకు స్వరాష్ట్రంలో, సొంత ఇలాకాలో ఘన స్వాగతం లభిస్తోంది. విశ్వ విజేతగా తిరిగి వచ్చిన భారత క్రికెటర్లకు అడుగడుగున జనాలు నీరాజనం పడుతున్నారు. తాజాగా ఓపెనర్ షఫాలీ వర్మ (Shefali Verma)కు సొంత ఊ�
Laura Wolvaardt : ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపై కెప్టెన్ లారా వొల్వార్డ్త్ (Laura Wolvaardt) స్పందిస్తూ తమకు భారత స్టార్ బౌలింగ్ తమకు పెద్ద సర్ప్రైజ్ అని వెల్లడించింది.
World Cup Final : తొలి ప్రపంచకప్ వేటలో ఉన్న భారత్ ఫైనల్లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(87), దీప్తి శర్మ(58)లు అర్ధ శతకాలతో కదం తొక్కగా ఫైనల్ చరిత్రలోనే రికార్డు పరుగులు చేసింది టీమిండియా.
World Cup Final : ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) ఫైనల్లో నిరాశపరిచింది. క్రీజులో కుదురుకున్న తను గేర్ మార్చాలనుకునే క్రమంలో వికెట్ సమర్పించుకుంది.
World Cup Final : డీవై పాటిల్ స్టేడియంలో దంచేస్తున్న ఓపెనర్ షఫాలీ వర్మ( 53 నాటౌట్) అర్ధ శతకం బాదేసింది. పవర్ ప్లేలో బౌండరీలతో విరుచుకుపడిన తను సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది
World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు షఫాలీ వర్మ(29 నాటౌట్), స్మృతి మంధాన(27 నాటౌట్)లు దంచేస్తున్నారు. షఫాలీ పవర్ఫుల్ షాట్లతో విరుచుకుపడుతుండగా.. మంధాన సులవుగా ఫోర్లు బాదేస్తోంది.
INDW VS AUSW : భారీ ఛేదనలో భారత జట్టకు బిగ్ షాక్. వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ ఆతుడున్న షఫాలీ వర్మ(10) ఔటయ్యింది. రెండు బౌండరీలతో జోరు చూపించిన తను కిమ్ గార్త్ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగింది.
INDA AUSA : పొట్టి సిరీస్‌లో భారత మహిళల ఏ జట్టు అద్భుతంగా పోరాడినా ఫలితం మాత్రం మారలేదు. రెండో టీ20లో 73కే ఆలౌటైన టీమిండియా నామమాత్రమైన మూడో పోరులో గట్టి పోటీ ఇచ్చినా మ్యాచ్ చేజార్చుకుంది.