Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మెరిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 306.5 పాయింట్లు లబ్ధితో 65,982.5 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 19,762.5 పాయింట్ల వద్ద ముగిశాయి.
మార్కెట్ విలువ జూమ్ స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో మదుపరుల సంపద పెద్ద ఎత్తున పెరిగింది. బుధవారం ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.3.29 లక్షల కోట్లు ఎగబాకింది.
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాల నేపథ్యంలో బుధవారం ఉదయం సూచీలు లాభాల్లో మొదలవగా.. పొద్దంతా అదే ఊపును కొనసాగించాయి.
మూరత్ ట్రేడింగ్‌లో మురిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ మరుసటి రోజే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆర్థిక రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం మార్కెట్లపై ప్రతికూల ప్రభా�
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నప్పటికీ పవర్, యుటిలిటీ, మెటల్ సూచీలకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకోగలిగాయి. వారాంతం ట్రేడింగ�
Stock Market | ధన త్రయోదశి వేళ దేశీయ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం పడింది. ముగింపు దశలో ఒక్�
స్టాక్ మార్కె ట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. వరుసగా మూడు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల్లోకి జారుకునేటట్టుచేశాయి. అలాగే విదేశ
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో తొలిరోజైన సోమవారం లాభాల్లో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్ వారం మొదటి ట్రేడింగ్ రోజు గ్రీన్ మార్క్‌తో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో ఉదయం లాభా
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లు దౌడ్ తీశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ దేశీయ బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుతో సూచీలు తిరిగి కోలుకున్నాయి. ప్రారంభంలో నష్టప�
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలను అందుకున్నాయి. వరుసగా 6 రోజులపాటు నష్టాల్లోనే కొట్టుమిట్టాడిన సూచీలు.. శుక్రవారం తిరిగి కోలుకున్నాయి. 1 శాతానికిపైగా పుంజుకోవడం గమనార్హం.
Stock Markets | స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గడిచిన ఆరు రోజుల ట్రేడింగ్స్‌లో వరుసగా నష్టాలు మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్ ముగిసే సమ
యూఎస్ బాండ్ ఈల్డ్స్, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ భయాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. అటు అమెరికా నుంచి ఇటు జపాన్ వరకూ జరుగుతున్న మార్కెట్ పతనబాటలోనే భారత్ సైతం పయనిస్తున్నది.