కొన్నేండ్ల కిందట నేను ‘యుగానికొక్కడు’ అన్న వ్యాసంలో నారా చంద్రబాబు నాయుడిని శ్రీరాముడు, శ్రీకృష్ణుడితో పోల్చి వారి లాగా ఆయన కూడా ఎటువంటి అవతార పురుషుడో వివరంగా రాశాను. కానీ, బాబు గారు ఈ మధ్య మాట్లాడిన మా�
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికొదిలేసింది. నిరుపేదలు చదివే సర్కారు పాఠశాలలను పట్టించుకోవడమే మానేసింది. కనీసం సదుపాయాలు లేకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన చైల్డ్ సేఫ్టీ మార్గదర్శకాలు అటకెక్కాయి. బడుల్లో బాలలకు రక్షణ కరువైంది.
లేదు లేదంటూనే పాఠశాల విద్యాశాఖ బడుల రేషనలైజేషన్‌ను అమలుచేసింది. రేషనలైజేషన్ ప్రకారమే టీచర్లను బదిలీచేసింది. దీంతో పలు స్కూళ్లకు టీచర్లను కేటాయించలేదు.
ఆయన సర్కారు స్కూల్లో చదివారు. ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. ఇప్పుడు అదే పాఠశాల విద్యాశాఖకు కమిషనర్‌గా నిమమితులయ్యారు. ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఈవీ నర్సింహారెడ్డికిపాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ప్రభుత్�
గురుకుల విద్యాసంస్థల ద్వారా కుటుం బ సంబంధాలు బలహీనమవుతున్నట్టు ఒక స్టడీ రిపోర్టు వెల్లడించిందని, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
పాఠశాలలు పునఃప్రారంభయ్యే జూన్ 12నే విద్యార్థులకు రెండుజతల యూనిఫాంలు ఇవ్వాలి. ఇది విద్యాశాఖ అధికారుల ఆదేశాలు. కానీ అధికారుల అలసత్వం, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఒక జత యూనిఫాం మాత్రమే అందజేయనున్నారు.
bomb threats | దేశంలోని పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు (bomb threats) వస్తున్నాయి. స్కూళ్లు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్స్ వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా మరో పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో �
Bomb threats to schools | సోమవారం రెండు రాష్ట్రాల్లో 40కుపైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సుమారు 37 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. అలాగే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో�
Bomb threat | రెండు హాస్పిటల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. వాటిలో బాంబులు ఉన్నట్లు ఈమెయిల్ ద్వారా బెదిరించారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు.